శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
ఇతి శ్రీ విద్యారణ్యమునికృతే అనుభూతి ప్రకాశేఐతరేయో పనిషద్వివరణోనామ ప్రథమోధ్యాయః. ఇట్లు సంగ్రహముగా వ్యాఖ్యానించబడిన ఐతరేయోపనిషత్తు లోని బ్రహ్మ విద్యను సుస్థిరమైన దానిని గా విద్యాతీర్థ మహేశ్వరుడనుగ్రహించుగాత.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
ఇతి శ్రీ విద్యారణ్యమునికృతే అనుభూతి ప్రకాశేఐతరేయో
ReplyDeleteపనిషద్వివరణోనామ ప్రథమోధ్యాయః.
ఇట్లు సంగ్రహముగా వ్యాఖ్యానించబడిన ఐతరేయోపనిషత్తు లోని బ్రహ్మ విద్యను సుస్థిరమైన దానిని గా విద్యాతీర్థ మహేశ్వరుడనుగ్రహించుగాత.