updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
↓↓ Currently working on 10th Chapter ↓↓
Subscribe to:
Posts (Atom)
హరిః ఓం
ReplyDeleteప్రతిబంధకముగా నదివఱకున్న యాకర్మ గర్భములో బ్రవేశించు వఱకునుండి నశించినది. తొమ్మిదవ నెలలో మఱల జ్ఞాపకమునకు దెచ్చుకొని తత్వమును శ్రవణముచేసి జ్ఞాని యయ్యెను.