శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
ఉన్నది ప్రకాశించుచున్నది, ప్రియమైనది యని ప్రతివస్తువునందు మూడు స్వభావములు కలవు. అవి వరుసగా సత్తు (ఉన్నది) చిత్తు (ప్రకాశించుట) ఆనందము (ఇష్టమైనది) అను స్వభావములు బ్రహ్మమందున్నవే, వస్తువులన్నిటిలో గనబడుచున్నవి అనగా బ్రతి వస్తువులలోనూ ఈ గుణములుండుటం బట్టి యందు బ్రహ్మ మిమిడి యున్నదనియే యూహింప వచ్చును.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteఉన్నది ప్రకాశించుచున్నది, ప్రియమైనది యని ప్రతివస్తువునందు మూడు స్వభావములు కలవు. అవి వరుసగా సత్తు (ఉన్నది) చిత్తు (ప్రకాశించుట) ఆనందము (ఇష్టమైనది) అను స్వభావములు బ్రహ్మమందున్నవే, వస్తువులన్నిటిలో గనబడుచున్నవి అనగా బ్రతి వస్తువులలోనూ ఈ గుణములుండుటం బట్టి యందు బ్రహ్మ మిమిడి యున్నదనియే యూహింప వచ్చును.