శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
ఇతి శ్రీ విద్యారణ్యమునికృతే అనుభూతి ప్రకాశే తైత్తిరీయక విద్యాప్రకాశోనామ ద్వితీయోధ్యాయః.
ReplyDeleteఈ తైత్తిరీయ విద్యాప్రకాశమనెడు నీవ్యాఖ్యాన శ్లోకములును బోధించు కొనిన బుభుత్సువులను(బోధను గోరినవారిని)విద్యాతీర్థ మహేశ్వరుడు గ్రహించు గాక.
ఇతి శ్రీ విద్యారణ్యమునికృతే అనుభూతి ప్రకాశే తైత్తిరీయక విద్యాప్రకాశోనామ ద్వితీయోధ్యాయః
ReplyDeleteఈ తైత్తిరీయ విద్యాప్రకాశమనెడు నీవ్యాఖ్యాన శ్లోకములును బోధించు కొనిన బుభుత్సువులను (బొధను గోరిన వారిని)విద్యాతీర్థ మహేశ్వరుండనుగ్రహించుగాక.