శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
ఆనందము బ్రహ్మనందమే యయ్యును విషయముల ద్వారా వచ్చినందున అజ్ఞానికి విషయ దృష్టి తప్ప బ్రహ్మ దృష్టి లేదు.కనుక యుక్తి లేదు.బ్రహ్మమును దెలిసి కొనువానికి ముక్తి వచ్చునా?యనిన న జ్ఞాని కూడ జ్ఞాని వలె ముక్తి నోందును.బ్రహ్మ రూపుడైనను బద్ధుడైనను బద్ధుడగునా?అనిన జ్ఞాని కూడ బద్ధుడు కావలసియుండును.(అని పూర్వ పక్షము)
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.

ReplyDelete