శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
హరిః ఓం ఘటము-కుండమన్ను అనునదొకవస్తువు, కుండ వేరువస్తువు; అయిన తూకమునందు మట్టి తూకము; కుండ తూకము కలిసి రెండింతలు కావలసియుండును. అట్లగుటలేదు. మన్నెంత యెత్తో యంతే యెత్తు కుండ తూగుచున్నది. కనుక మన్ను, కుండ యొక్కటే వస్తువు కాని రెండు వస్తువులు కావు.
పృథగ్ద్రవ్యస్వరూపః సన్సమవేతో ఘటోమృది| ఇత్యాహుస్తార్కికాస్తత్తు న ద్వైగుణ్య ప్రసంగతః|| ౨౪
ఘటము-కుండమన్ను అనునదొకవస్తువు, కుండ వేఱువస్తువు; అయిన తూకమునందు మట్టి తూకము; కుండ తూకము కలిసి రెండింతలు కావలసియుండును. అట్లగుటలేదు. మన్నెంత యెత్తో యంతే యెత్తు కుండ తూగుచున్నది. కనుక మన్ను, కుండ యొక్కటే వస్తువు కాని రెండు వస్తువులు కావు.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteఘటము-కుండమన్ను అనునదొకవస్తువు, కుండ వేరువస్తువు; అయిన తూకమునందు మట్టి తూకము; కుండ తూకము కలిసి రెండింతలు కావలసియుండును. అట్లగుటలేదు. మన్నెంత యెత్తో యంతే యెత్తు కుండ తూగుచున్నది. కనుక మన్ను, కుండ యొక్కటే వస్తువు కాని రెండు వస్తువులు కావు.
పృథగ్ద్రవ్యస్వరూపః సన్సమవేతో ఘటోమృది|
ReplyDeleteఇత్యాహుస్తార్కికాస్తత్తు న ద్వైగుణ్య ప్రసంగతః|| ౨౪
ఘటము-కుండమన్ను అనునదొకవస్తువు, కుండ వేఱువస్తువు; అయిన తూకమునందు మట్టి తూకము; కుండ తూకము కలిసి రెండింతలు కావలసియుండును. అట్లగుటలేదు. మన్నెంత యెత్తో యంతే యెత్తు కుండ తూగుచున్నది. కనుక మన్ను, కుండ యొక్కటే వస్తువు కాని రెండు వస్తువులు కావు.