శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
హరిః ఓం ఈ యాత్మ ఛేదింప వీలు గానిది దహింప శక్యము కానిది, తడుప శక్యము గానిది ఎండింప శక్యము గానిది. కనుక భూమ=సంపూర్ణము, కనుక నది చావులేనిది అల్పము చావుకలది. కనుక నట్టిది కాదు. (అనగా నల్పము భూమ వంటి యమర్త్యము కాదని తాత్పర్యము.) ఇట్టి శ్లోకమే స్వల్పభేధాముతో గీతయందు గాన వచ్చెడిది.
భావములు పై దానికి దీనికి రెంటికి రెంటికి నొకటియే కాని కించిత్తు భేదము. ఇదే యర్థమును బోధించునది గీత యందింకొకటి కలదు.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteఈ యాత్మ ఛేదింప వీలు గానిది దహింప శక్యము కానిది, తడుప శక్యము గానిది ఎండింప శక్యము గానిది. కనుక భూమ=సంపూర్ణము, కనుక నది చావులేనిది అల్పము చావుకలది. కనుక నట్టిది కాదు. (అనగా నల్పము భూమ వంటి యమర్త్యము కాదని తాత్పర్యము.) ఇట్టి శ్లోకమే స్వల్పభేధాముతో గీతయందు గాన వచ్చెడిది.
భావములు పై దానికి దీనికి రెంటికి రెంటికి నొకటియే కాని కించిత్తు భేదము. ఇదే యర్థమును బోధించునది గీత యందింకొకటి కలదు.