శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
నిజముగా వస్తువే కానిది మాయ యగుచో వస్తువులుగా గనంబడుచున్న యీ జగత్తునెట్లు రచించు ననిన? నిద్రాకాలమందు నిజముగా నేమీలేని కాలమందనేక వస్తువులను కలలో మనస్సే కల్పించుచున్నది కదా! అట్లే యని తాత్పర్యము. నిర్వికారమయిన ఆత్మయే సృష్టికి బూర్వము మాయ యనెడు వృత్తితో జగత్తును కల్పించుచున్నది,నిజముగా వస్తువు కాని నిద్ర యెట్లు కలలోని వస్తువులను కల్పించెనో యట్లే యని తాత్పర్యము.
ReplyDeleteనిస్తత్త్వాపి జగద్బ్రాంతిం మాయానిద్రేవ కల్పయేత్|
ReplyDeleteనిర్వికారోఽప్యసావాత్మా మాయావృత్త్యావ్యచారయత్|| ౬