శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteబ్రహ్మము తెలియుట కొరకు నికమీద జగత్తుయొక్క అపవాదము చెప్పబడుచున్నది. అందు మొదట పుత్రుడు మిత్రుడు ఇత్యాది భేదము నశించుటకు దేహస్వరూపత్వము తగియున్నది (అనగా పుత్రుని దీదేహమే.పశువు దీదేహమే.పక్షి దీదేహమే. అన్నెయును దేహములే కనుక సర్వము దేహారూపమే. విశేషమేమి యని తాత్పర్యము)
This comment has been removed by the author.
ReplyDelete