శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
అధ్యారోపో మాయికో యముక్తో థాసావపోహ్యతే!
ReplyDeleteఅధ్యారోపా పవాదాభ్యాం నిష్ర్పపంచం ప్రపంచతే!!
అధ్యారోపమనిన లేని గుణముల నారో పించుట. అట్టి యారోపమను దొలగించుట కపవాద మనిపేరు.మాయవలన నీయధ్యారోపము (లేని సంసారము రూ పించుట) కలుగుచున్నది. అది తొలగింప బడుచున్నది
.(జాగ్రదాద్యవస్థలు వచ్చుచు బోవుచుండును,కాన నవిలేవని భావము)అందువలన ప్రపంచ మనున దేమియు లేనిదై విస్తరింప జేయబడుచున్నది.
అధ్యారోపో మాయికోఽయముక్తోఽథాసావపోహ్యతే|
ReplyDeleteఅధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే|| ౧౮
అధ్యారోపమనిన లేనిగుణముల నారోపించుట. అట్టి యారోపమును దొలగించుట కపవాద మనిపేరు. మాయవలన నీయధ్యారోపము (లేనిసంసారము రూపించుట) కలుగుచున్నది. అది తొలగింపబడుచున్నది. (జాగ్రదాద్యవస్థలు వచ్చుచు బోవుచుండును, కాన నవిలేవని భావము) అందువలన ప్రపంచ మనునదేమియు లేనిదై విస్తరింప జేయబడుచున్నది.