updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
↓↓ Currently working on 10th Chapter ↓↓
Subscribe to:
Posts (Atom)
ఉదన్యా యనుపదమునకు పిపాసయను పదము పర్యాయపదము (ఒకే యర్థమును జెప్పు పదములు పర్యాయపదము లనబడును) వివేకము కలవారు ఉదన్యా పదమునకు ఉదకమును గూర్చును అని నిర్వచనము చెప్పుచు తేజస్సు దాని కర్థమందురు.(తేజస్సు నందున్న యుష్ణత యుదకమును గూర్చునని తాత్పర్యము)
ReplyDelete