శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
తా: అట్లే శరీరము కాని పక్షమున లోపలనుండు ఈగర్భము గుల్మవ్యాధి వలెనాస్త్రిని చంపివేయును.తన శరీరమును వలెనే యీమెను హింసింపలేదు.తన శరీరములోని భాగమే యీగర్భముకూడ నగుటచేతనే యీమె దానిని పోషించుచున్నది.
ReplyDelete(వి)*45,46,47,48, శ్లోకములు తానే తన భార్య యందు సంతాన రూపమున జనియించు చున్నవాడని తెలుపుచున్నది. ఇందులకువేద శృతి యు నటులనే చెప్పుచున్నది."అంగాదంగాత్సంభవసి,హృదయాదధిజాయసే, ఆత్మా వై పుత్లనామసి"-అనునవి ప్రమాణములు.ఇయ్యది కర్మ సిద్ధాంతము.
ఇట్లు
అవ్వారి సుబ్రహ్మణ్య శర్మ.