శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
నీరు మొదలగు నట్టి యుపాధులవల్ల బ్రతిబింబభ్రమ యెట్లు కలుగుచున్నదో, యట్లే ఆకారవిశేషమనెడు ఉపాధివలననే యీ కుండ మూకుడు అను భ్రమ కలుగుచున్నది. కాని మన్నే తప్ప నిజముగా గుండ, మూకుడు అను వస్తువులు లేనే లేవని తాత్పర్యము. ఉపాధి - కారణము. నీటిలో వస్తువుయొక్క ప్రతిబింబముగా నొక చెట్టో, పశువో, మనుష్యుడో కనిపించును గదా! అది నిజమైన చెట్టు, పశువు మనుష్యుడు అగునా? కాదు గదా! అట్లు కనుపడుటకు గారణము స్వచ్ఛమైన యుదకమే.
నీరు మొదలగు నట్టి యుపాధులవల్ల బ్రతిబింబభ్రమ యెట్లు కలుగుచున్నదో, యట్లే ఆకారవిశేష మనెడు ఉపాధివలననే యీ కుండ మూకుడు అను భ్రమ కలుగుచున్నది. కాని మన్నే తప్ప నిజముగా గుండ, మూకుడు అను వస్తువులు లేనే లేవని తాత్పర్యము. ఉపాధి - కారణము. నీటిలో వస్తువుయొక్క ప్రతిబింబముగా నొక చెట్టో, పశువో, మనుష్యుడో కనిపించును గదా! అది నిజమైన చెట్టు, పశువు మనుష్యుడు అగునా? కాదు గదా! అట్లు కనుపడుటకు గారణము స్వచ్ఛమైన యుదకమే.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
నీరు మొదలగు నట్టి యుపాధులవల్ల బ్రతిబింబభ్రమ యెట్లు కలుగుచున్నదో, యట్లే ఆకారవిశేషమనెడు ఉపాధివలననే యీ కుండ మూకుడు అను భ్రమ కలుగుచున్నది. కాని మన్నే తప్ప నిజముగా గుండ, మూకుడు అను వస్తువులు లేనే లేవని తాత్పర్యము. ఉపాధి - కారణము. నీటిలో వస్తువుయొక్క ప్రతిబింబముగా నొక చెట్టో, పశువో, మనుష్యుడో కనిపించును గదా! అది నిజమైన చెట్టు, పశువు మనుష్యుడు అగునా? కాదు గదా! అట్లు కనుపడుటకు గారణము స్వచ్ఛమైన యుదకమే.
ReplyDeleteప్రతిబింబభ్రమోనీరాద్యుపాధివశతో యథా|
ReplyDeleteసన్ని వేశోపాధితోఽయం తథా కుంభాదివిభ్రమః|| ౨౨