శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
భ్రాంతిని కలిగించిన యుపాధి నశించినప్పుడు అనృతమైన ఘటాదిజ్ఞానము నశించును. కనుక అట్టి వివేకవంతులకు ఘటాదులందు వస్తుత్వము నివర్తించుచున్నది.
ReplyDeleteహరిః ఓం
ReplyDeleteభ్రాంతిని కలిగించిన యుపాధి నశించినప్పుడు అనృతమైన ఘాతాదిజ్ఞానము నశించును. కనుక అట్టి వివేకవంతులకు ఘటాదిజ్ఞానము నశించును. కనుక అట్టి వివేకవంతులకు ఘాటాదులందు వస్తుత్వము నివర్తించుచున్నది.
సన్నివేశోపాధిహానే గచ్ఛ త్యేవ ఘటాదిధీః | వివేకినాం తు తు వస్తుత్వం ఘటాదీనాం నివర్తతే || 29 భ్రాంతిని కలిగించిన యుపాధి నశించినప్పుడు అనృతమైన ఘటాదిజ్ఞానము నశించును. కనుక అట్టి వివేకవంతులకు ఘటాదులందు వస్తుత్వము నివర్తించుచున్నది.
ReplyDelete