శ్రీ విద్యారణ్య స్వామి విరచిత 'అనుభూతి ప్రకాశము', శ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారిచే తెలుగు తాత్పర్యము.
updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
తా || పుత్రులు,భార్య,మొదలగువారుండగానే తాను నశించుట కనంబడుచున్నదే! లేక పుత్రభార్యాదులూ సంపూర్ణులైయుండగానే తాను క్షీణించుట యుగనంబడుచున్నది కనుక కొడుకు తానెట్లగును? అది భ్రమ. [పుత్రునందాత్మత్వము భ్రమ.]అని భాష్యకారుడు చెప్పినాడు.
అక్షరయజ్ఞంలో భాగస్వాములగుచున్న సాధక మిత్రులారా! అక్షరదోషాలు పోడసూపకుండా, తమ message ని publish చేసే ముందుగానే, మీకు మీరుగానే, అక్షరదోషాలు ఏర్పడకుండా ఒకమారు సరిచూసుకోగలరు.
హరిః ఓం
ReplyDeleteపుత్రులు, భార్య మొదలగు వారుండగానే తాను నశించుట (పుత్రునందాత్మత్వము భ్రమ.) అని భాష్యకారుడు చెప్పినాడు.
పై భావము పూర్తిగా లేదు. సరిచేసి క్రింద ఇవ్వడమైనది
ReplyDeleteతా || పుత్రులు,భార్య,మొదలగువారుండగానే తాను నశించుట కనంబడుచున్నదే! లేక పుత్రభార్యాదులూ సంపూర్ణులైయుండగానే తాను క్షీణించుట యుగనంబడుచున్నది కనుక కొడుకు తానెట్లగును? అది భ్రమ. [పుత్రునందాత్మత్వము భ్రమ.]అని భాష్యకారుడు చెప్పినాడు.