updates
అక్షరీకరణ --->>> 10వ అధ్యాయం 123వ శ్లోక భావము నుంచీ కొనసాగించగలరు. అలానే ఔత్సాహికులు, కంప్యూటర్ సహకారము కలవారు... మొదటి అధ్యాయము విధిగా నుంచీ శ్లోకములను సైతం అక్షరీకరణ చేసినచో మరింత ఉపయుక్తం కాగలదు. అయితే శ్లోకములను అక్షరీకరణ చేసేవారు కచ్చితంగా అక్షరదోషములు లేకుండా జాగ్రత్త పడుట ఎంతో ముఖ్యమని విన్నవించుకోవడమైనది. సత్సంగ సేవకదళ సభ్యులకు అభినందనలతో కూడిన ధన్యవాదాలు
↓↓ Currently working on 10th Chapter ↓↓
Subscribe to:
Posts (Atom)
ఇంద్రియములను గుఱ్ఱములుగా దెలియవలెను. శబ్ధాదివిషయములు నడుపవలసిన స్థలములు. ఇవి సర్వత్ర సారథి కధీనములై యుండును. నడకలో మంచి కలిగినను, చెడుగు వచ్చినను రథముమీద నున్న వారిదే.
ReplyDelete